వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో జిల్లాలో ఉద్యాన పంటల పురోగతిని సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
జిల్లాలో 92,220 ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడిని మరో 4,942 ఎకరాలకు, పసుపు సాగును 1,352ను సాగు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

