Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 8:28 AM గుంటూరుGeneral
ఆర్థిక వేధింపులు.. వివాహిత ఆత్మహత్య - Udayam
తెనాలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఐటీఐ కాలేజీ సమీపంలో లక్ష్మీ తిరుపతమ్మ (34) ఆత్మహత్యకు పాల్పడింది. బాజీ, నాగరాజు అనే వ్యక్తులు నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని మరింత డబ్బు తేవాలంటూ మానసికంగా వేధించి, బెదిరించినట్లు భర్త నాగబాబు ఫిర్యాదు చేశాడు. వేధింపులు తాళలేక ఆగస్టు 11న ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు రూరల్ ఎస్సై ఆనంద్ తెలిపారు.

Comments

G
Loading comments...