వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలు అభి వృద్ధి చెందితే దేశ జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుందని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డు సభ్యుడు సతీష్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని తిరుమలరాజుపురంలో అట్రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ చిత్తూరు’ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
60 వేల ఎకరాలకు ప్రాజెక్టును విస్తరించనున్నట్లు తెలిపారు.ప్రకృతి వ్యవసాయం పునరుత్పాదక ఇంధనం ఆధునిక విద్యలక్ష్యమన్నారు.
Comments
Loading comments...

