Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 9:26 PM కరీంనగర్General
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి బలవన్మరణం - Udayam
ఆర్థిక, కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురి కాలనీకి చెందిన భరత్ సింహారెడ్డి (35) ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...