Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక అక్షరాస్యతతోనే గ్రామీణ పురోగతి

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 10:41 PM నిజామాబాద్General
ఆర్థిక అక్షరాస్యతతోనే గ్రామీణ పురోగతి - Udayam
గ్రామీణ ప్రజలు ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుంటేనే ఆర్థిక భద్రత సాధ్యమవుతుందని ఘాన్‌పూర్ సర్పంచ్ కిరణ్ అన్నారు. ఘాన్‌పూర్‌లో ఆర్థిక అక్షరాస్యత గోడపత్రులను ఆవిష్కరించారు. పొదుపు, బ్యాంకింగ్, బీమా, డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవడంతో పాటు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...