Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్పీల ఉద్యోగ భద్రతా విషయంలో నిర్లక్ష్యం తగదు - AITUC

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 27, 2026 2:12 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఆర్పీల ఉద్యోగ భద్రతా విషయంలో నిర్లక్ష్యం తగదు - AITUC - Udayam
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆర్పీల ఉద్యోగ భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని AITUC VZM జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ప్రశ్నించారు. ఆదివారం స్తానిక అమర్ భవన్ లో మాట్లాడుతూ మెప్మా ద్వారా పట్టణ పేదల కోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో ఆర్పీలు క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా వారి సేవలకు తగిన భద్రత, గౌరవం, వేతనం కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...