వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి పట్టణం 6వ వార్డు కౌన్సిలర్ నా భర్తపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ అన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి మాట్లాడుతూ వారికి ఇచ్చిన ఒక్కరోజు గడువు ముగిసిందని, మరో 24గంటల గడువు ఇస్తున్నానని తెలిపారు.
ఆరోపణలకు తగిన ఆధారాలు చూపితే దేనికైనా సిద్ధమని, ఒకవేళ ఆధారాలు చూపకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు
Comments
Loading comments...

