Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోపణల నేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
K Anuradha Aug 21, 2026 12:49 PM శ్రీకాకుళంGeneral
ఆరోపణల నేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్య - Udayam
శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడ గ్రామానికి చెందిన విద్యాశ్రీ (17) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆమె నరసన్నపేట ప్రభుత్వ కళాశాలలో చదువుతోంది. రూ.600 దొంగతనం చేశారంటూ ఆరోపణలు రావడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై శుక్రవారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Comments

G
Loading comments...