Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యశ్రీతో విషజ్వరాలకు ఉచిత వైద్యం.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
H M G H Q Sep 08, 2026 6:51 PM కర్నూలుGeneral
ఆరోగ్యశ్రీతో విషజ్వరాలకు ఉచిత వైద్యం.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - Udayam
పత్తికొండ శ్రీరామ హాస్పిటల్‌లో డా. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం (ఆరోగ్యశ్రీ) ద్వారా సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విషజ్వరాలకు నిబంధనల ప్రకారం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ కన్సల్టేషన్, అవసరమైన బ్లడ్ టెస్టులు, వైద్య పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఈసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...