Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యశ్రీ యూనియన్‌ నూతన కార్యవర్గం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:08 AM వరంగల్General
ఆరోగ్యశ్రీ యూనియన్‌ నూతన కార్యవర్గం - Udayam
వరంగల్‌ జిల్లా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నూతన కార్యవర్గాన్ని రిటర్నింగ్‌ అధికారి సాంబారి రాజేశ్‌ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శిగా నల్లబెల్లి అనిల్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మోటె మహేశ్‌, కోశాధికారిగా గంట రజినీ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా డొంఠోజు కుమారస్వామి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గౌరవ సలహాదారు నోముల లలిత తెలిపారు.

Comments

G
Loading comments...