వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య కరమైన సమాజ నిర్మాణానికి పోషక ఆహారమే పునాది అని గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు విందూరు సెక్టార్ సూపర్వైజర్ బి హైమావతి తెలిపారు.
గోగినేని పురం అంగన్వాడీ కేంద్రంలో శనివారం 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆహార వైవిధ్యం మరియు తగినంత రొటీన్ అధికంగా ఉండే ఆహారాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాలలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

