వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం మండలం తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో బుధవారం ఆరోగ్య సూత్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సమయానికి అల్పాహారం చేయడంతో పాటు తగినంత ఆహారం, నీరు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ ఎస్. ఉమాగౌరీ సూచించారు.
ప్రస్తుత సీజన్‌లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కాంపౌండర్ దివ్యరెడ్డి, యోగా ట్రైనర్ మహేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

