Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో విద్యార్థుల ర్యాలీ, ధర్నా

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:27 PM నిజామాబాద్General
ఆర్మూర్‌లో విద్యార్థుల ర్యాలీ, ధర్నా - Udayam
ఆర్మూర్‌లో PDSU ఏరియా కమిటీ అధ్యక్షుడు నిఖిల్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. CPI ML మాస్ లైన్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి దేవారం, PDSU జిల్లా అధ్యక్షుడు నరేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ పర్చేస్ కమిటీ నాకాఫ్ ద్వారా సరుకుల కొనుగోలు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...