Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో భారత్ గ్యాస్ లైట్ 10 కేజీ సిలిండర్ లాంచ్

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 11:23 PM నిజామాబాద్General
ఆర్మూర్‌లో భారత్ గ్యాస్ లైట్ 10 కేజీ సిలిండర్ లాంచ్ - Udayam
ఆర్మూర్‌లోని సవేరా గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో భారత్ గ్యాస్ లైట్ 10 కేజీ సిలిండర్‌ను బుధవారం లాంచ్ చేశారు. కార్యక్రమానికి ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఏజెన్సీ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో భారత్ గ్యాస్ అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు, సవేరా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...