వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై మొత్తం 7 అర్జీలు అందాయి. రెవెన్యూ శాఖకు 3, మున్సిపల్ శాఖకు 2, సబ్ కలెక్టర్ కార్యాలయానికి 1, పంచాయతీరాజ్ శాఖకు 1 అర్జీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

