వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ ఆర్మూర్ నగర నూతన కమిటీని క్షత్రియ కళాశాలలో ఎన్నుకున్నారు. నగర అధ్యక్షుడిగా వెంకటరమణ చారి, కార్యదర్శిగా సౌరబ్ ఠాకూర్ ఎన్నికయ్యారు.
ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 30 మంది విద్యార్థి కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

