వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాపురంలోని కళ్యాణి హాస్పిటల్ వద్ద ఆర్మీ అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. సిటీలో నియామక ఎంపికలు పూర్తైన తర్వాత వైద్య లోపాల కారణంగా కొందరికి ఇక్కడ పునర్వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అభ్యర్థులు తెలిపారు.
వివిధ జిల్లాల నుంచి ఉదయం 6 గంటల నుంచే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు. క్యూ లైన్లలో నిలబడి వైద్య పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

