Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టింట్లో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
K. Anuradha Oct 02, 2026 9:51 PM శ్రీకాకుళంGeneral
పుట్టింట్లో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య - Udayam
మందస మండలం చీపి పంచాయతీకి చెందిన రణహతి మంజు (26) పుట్టింట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. 2019లో పద్మాపురం గ్రామానికి చెందిన సవర నీలకంఠంతో వివాహం జరిగింది. సెప్టెంబర్ 30న పుట్టింటికి వచ్చిన ఆమె.. గురువారం రాత్రి గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...