Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్.కె. ఫౌండేషన్ సేవలకు ఈటల అభినందనలు

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 8:41 PM హైదరాబాద్General
ఆర్.కె. ఫౌండేషన్ సేవలకు ఈటల అభినందనలు - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా కంటోన్మెంట్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మీడియా సెల్, ఆర్.కె. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వృద్ధులు, అవసరమైన వారికి మందులు, పండ్లు, నిత్యావసర వస్తువులు అందజేశారు

Comments

G
Loading comments...