Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్జీయూకేటీ లో ప్రశాంతంగా 4 ఫేజ్ కౌన్సిలింగ్

Follow Udayam on Google
RAGHU Aug 01, 2026 9:46 PM శ్రీకాకుళంGeneral
ఆర్జీయూకేటీ లో ప్రశాంతంగా 4 ఫేజ్ కౌన్సిలింగ్ - Udayam
ఎచ్చెర్లలోని ఆర్జీయూకేటీ (RGUKT)-ఐఐఐటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి 4వ దశ ప్రవేశ కౌన్సెలింగ్ శనివారం ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య గిరిధర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో కౌన్సెలింగ్ రిజిస్ట్రార్, డీన్లు,సిబ్బంది,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...