వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పదేపదే యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు.
రైతులకు ఎరువులు అవసరమైన వేళ షట్‌డౌన్ కావడం కేంద్ర వైఫల్యమేనన్నారు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కాదు ‘ఫేక్ ఇన్ ఇండియా’ అని విమర్శించారు. సంస్థ కార్పొరేట్ ఆఫీసును నోయిడా నుంచి రామగుండం మార్చాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ చేశారు.
Comments
Loading comments...

