వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరెపేట గ్రామంలో ఏర్పాటు చేసిన 1 మెగావాట్ పీఎం-కుసుమ్ సోలార్ ప్లాంట్‌ను చౌలమద్ది 33/11 కేవీ సబ్‌స్టేషన్ గ్రిడ్‌కు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ బొంకూరి సుదర్శనం అనుసంధానించారు.
రైతులు పీఎం-కుసుమ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 5 పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్టులు గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయని తెలిపారు.
Comments
Loading comments...

