వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ రాజేందర్ మృతిచెందడంతో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.రాజేందర్ మృతి కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

