Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవో కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 12:12 PM పల్నాడుGeneral
ఆర్డీవో కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Udayam
నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రమని పేర్కొన్నారు. వారి దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఆర్డీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...