వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభం, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో అక్టోబర్ సమీక్షలో రెపోరేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే జరిగితే గృహ, వాహన రుణగ్రహీతలకు నెలవారీ ఈఎంఐల భారం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

