వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణానికి చెందిన గంగిశెట్టి ప్రవీణ్ కుమార్ అన్నా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇప్పటివరకు 103 సార్లు రక్తదానం చేసి, అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు.
ఖానాపూర్‌కు చెందిన అరుణ్ కుమార్ ఆదిత్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో O+ పాజిటివ్ రక్తం అవసరమనే. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త అజహర్ ఖాన్ వెంటనే గంగిశెట్టి ప్రవీణ్ కుమార్ సమాచారమిచ్చి సహకరించారు.
Comments
Loading comments...

