Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫర్ల లింకులతో జాగ్రత్త: కుబీర్ ఎస్సై

Follow Udayam on Google
Naresh Aug 13, 2026 12:37 PM నిర్మల్General
ఆఫర్ల లింకులతో జాగ్రత్త: కుబీర్ ఎస్సై - Udayam
15 ఆగస్టు స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్ల పేరిట సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ఏపీకే ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి హెచ్చరించారు. గుర్తుతెలియని లింకులను ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్‌కు గురవుతాయని, వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తుందని స్పష్టం చేశారు. నకిలీ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని, సైబర్ భద్రతా నియమాలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...