Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్న మిత్రురాలికి అండగా 2004-05 ఎస్సెస్సీ బ్యాచ్

Follow Udayam on Google
md jabeer Aug 23, 2026 8:06 PM నిర్మల్General
ఆపదలో ఉన్న మిత్రురాలికి అండగా 2004-05 ఎస్సెస్సీ బ్యాచ్ - Udayam
స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా 2004-05 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు నిలిచారు. ఆపదలో ఉన్న తోటి మిత్రురాలు గంగసాగర కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. మిత్రులు రూ.40 వేలు, మిత్రురాళ్లు రూ.16 వేలు చొప్పున మొత్తం రూ.56,000 సేకరించి ఆదివారం నేరుగా ఆమె కుటుంబానికి అందజేశారు. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ఐక్యతను చాటిన మిత్రులను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...