Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఆపన్నహస్తం.. రక్తదానం చేసిన సర్పంచ్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 10, 2026 2:38 PM జగిత్యాలGeneral
ఆపదలో ఆపన్నహస్తం.. రక్తదానం చేసిన సర్పంచ్. - Udayam
గుల్లపేట సర్పంచ్ శంకర్ రెడ్డి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆరోగ్యవంతులు రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు శంకర్ రెడ్డిని అభినందించారు.

Comments

G
Loading comments...