వార్తలకు తిరిగి వెళ్లండి

2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. అల్లర్లను ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్ కింద ఆయనను దోషిగా ధ్రువీకరించిన జడ్జి, అదే కేసులో మరో 12 మందిపై మోపిన ఆరోపణలను కొట్టివేశారు.
కాగా, ఈ కేసులో తాహిర్‌కు శిక్షను ఖరారు చేసే తదుపరి విచారణ నవంబర్ 16వ తేదీకి వాయిదా పడింది.
Comments
Loading comments...

