వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఓడీ ప్రాతిపదికన వివిధ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) శారద తెలిపారు.
హైదరాబాద్, డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయాల్లో అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, సైన్స్ కోఆర్డినేటర్ల ఖాళీల భర్తీకి ఆగస్టు 17లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

