Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయుడి ఆలయ అభివృద్ధికి హైడ్రా చర్యలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 6:39 PM హైదరాబాద్General
ఆంజనేయుడి ఆలయ అభివృద్ధికి హైడ్రా చర్యలు - Udayam
సున్నం చెరువు పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఆలయ కమిటీ సూచనలతో గోపురం, ఆలయానికి వెళ్లే దారి, ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కూర్చునేందుకు పాలరాతి గజీబో, ఆలయం ముందు వాటర్ ఫౌంటెన్ నిర్మిస్తున్నారు. పనులు పూర్తయితే ఆలయానికి మరింత ఆహ్లాదకరమైన రూపు రానుంది.

Comments

G
Loading comments...