Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయస్వామి ఆలయానికి రూ.10 లక్షల విరాళం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:33 AM ఆదిలాబాద్General
ఆంజనేయస్వామి ఆలయానికి రూ.10 లక్షల విరాళం - Udayam
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడలో నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయ గర్భగుడి నిర్మాణానికి అమెరికాలో స్థిరపడిన దాత రూ.10 లక్షలు విరాళంగా అందించారు. గ్రామంతో ఉన్న అనుబంధంతో చెన్నమాధవుని శ్రీధర్ రాజు-మహిజ దంపతులు ఈ ఆర్థిక సాయం అందజేయడంతో, ఆలయ నిర్మాణ పనులకు మరింత ఊతం లభించింది.

Comments

G
Loading comments...