Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయ స్వామి సప్తాహంలో నాగరాజుగౌడ్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 30, 2026 10:58 AM వనపర్తిGeneral
ఆంజనేయ స్వామి సప్తాహంలో నాగరాజుగౌడ్ - Udayam
అమరచింత మండలం నందిమల్ల ఎక్స్ రోడ్డు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సప్తాహం కార్యక్రమంలో రాష్ట్ర టాడీ ట్యాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ నాగరాజుగౌడ్ పాల్గొన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జిల్లా కార్యదర్శి రమేశ్, అమరచింత మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...