Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంగ్ల విభాగం హెడ్ గా జూల సత్యనారాయణ

Follow Udayam on Google
P. G. Murthy Sep 24, 2026 4:41 PM మంచిర్యాలGeneral
ఆంగ్ల విభాగం హెడ్ గా జూల సత్యనారాయణ - Udayam
వరంగల్ పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆంగ్ల విభాగం హెడ్ గా జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా గ్రామానికి చెందిన జూల సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు సత్యనారాయణకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి నియామక పత్రాన్ని అందజేశారు. జూల సత్యనారాయణ ఇప్పటికే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆంగ్ల విభాగానికి తనను హెడ్ గా నియమించడం చాలా సంతోషంగా ఉందని సత్యనారాయణ తెలిపారు.

Comments

G
Loading comments...