Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 3:29 PM విశాఖపట్నంGeneral
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయం - Udayam
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి, ప్రజాసేవకు అందించిన సేవలు చిరస్మరణీయమని జీవీఎంసీ అదనపు కమిషనర్లు పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇతర అధికారులతో కలిసి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Comments

G
Loading comments...