Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర తీరాన్ని తాకిన ‘అర్నబ్’ తుఫాను ప్రభావం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:25 AM కాకినాడGeneral
ఆంధ్ర తీరాన్ని తాకిన ‘అర్నబ్’ తుఫాను ప్రభావం - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు బ్రేక్‌వాటర్‌పైకి ఎగసిపడి, రాళ్లను బీచ్‌ రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా భీమిలి తీరంలోనూ అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి.

Comments

G
Loading comments...