వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి ఆంధ్ర సీనియర్స్ ‘ఏ’ జట్టుకు ఎంపికయ్యారు. గతంలో అండర్-12, అండర్-16, అండర్-19, అండర్-23 ఆంధ్ర జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
బీసీసీఐ ఆధ్వర్యంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) శిక్షణకు కూడా ఆయన ఎంపికయ్యారు. దత్తారెడ్డి కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Loading comments...

