వార్తలకు తిరిగి వెళ్లండి

తనను ఆంధ్ర బిడ్డగా భావించాలని సీఎం చంద్రబాబును అనంత్ అంబానీ కోరారు. రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై తనకు మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన రాయలసీమ ఉద్యాన హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులో రిలయన్స్ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు.
Comments
Loading comments...

