Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస అభివృద్ధిపై టిడిపి స్పష్ఠీకరణ

Follow Udayam on Google
K Anuradha Aug 30, 2026 6:06 PM శ్రీకాకుళంGeneral
ఆముదాలవలస అభివృద్ధిపై టిడిపి స్పష్ఠీకరణ - Udayam
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమదాలవలస మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కృషితో రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు టీడీపీ నేత డీ.అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేత రమేష్ వ్యాఖ్యలను ఖండించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం, ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...