వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమనగల్లు రాజీవ్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి టెంపో ట్రావెలర్‌ను మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Loading comments...

