Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లగాన్‌ కథను తిరస్కరించిన ఆమిర్‌

Follow Udayam on Google
Kiran Jun 15, 2026 10:30 AM జాతీయంవినోదం
లగాన్‌ కథను తిరస్కరించిన ఆమిర్‌ - Udayam
భారత సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘లగాన్’ చిత్రం విడుదలై పాతికేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు అశుతోష్ గోవారికర్ తొలుత చెప్పిన ఈ కథను నటుడు ఆమిర్ ఖాన్ ప్రేక్షకులకు నచ్చదంటూ పూర్తిగా తిరస్కరించినట్లు ‘ది స్పిరిట్ ఆఫ్ లగాన్’ పుస్తకంలో వెల్లడించారు. కానీ దర్శకుడు కథను మరింత మెరుగుపరిచి మళ్లీ వినిపించడంతో ఆమిర్ భావోద్వేగానికి గురయ్యారు. ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో, ఆయనే స్వయంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించి నటించడానికి అంగీకరించారు.

Comments

G
Loading comments...