వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కోసం రూ.41.53 లక్షలతో కొత్త జేసీబీని కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ చొరవతో ఏపీ జెన్కో సీఎస్ఆర్ నిధులతో ఈ యంత్రాన్ని సమకూర్చారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో చెత్తకుప్పలు, భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు జేసీబీని వినియోగించనున్నట్లు కమిషనర్ రవి తెలిపారు. వాహనం తాళాలను ఆయనకు గురువారం అందజేశారు.
Comments
Loading comments...

