Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస MLAకు ప్రశంసా పత్రం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 4:49 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలస MLAకు ప్రశంసా పత్రం - Udayam
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఇచ్చారు.ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ బోధకుడిగా వ్యవహరించి కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. దీంతో ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు శనివారం ప్రత్యేకంగా ప్రశంసించి, ప్రశంసా పత్రం అందజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ఆయన వివరించారు.

Comments

G
Loading comments...