వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ పట్టణంలోని శిరిడీ సాయి ఆలయ పూజారి సౌరబ్ మిశ్రా (23) సోమవారం ఆలయంలోని నివాస గదిలో ఉరివేసుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు. కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

