వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రామచంద్రాపురంలోని ఓ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సాయన్న అనే వృద్ధుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలికతో సాయన్న అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

