వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లాలో దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
దొంగతనాల నివారణ కోసం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టైగర్స్ టాస్క్ ఫోర్స్ బృందం చోరీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇందులో ఏ ఎస్ పి సాయికిరణ్ , డీఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Loading comments...

