Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ ప్రతిష్ఠాపనకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 2:16 PM మహబూబ్‌నగర్General
ఆలయ ప్రతిష్ఠాపనకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం - Udayam
రాజాపూర్ మండలం చోక్కంపేట్ గ్రామంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణం, గరుడ ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన, శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు నిర్వాహకులు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు

Comments

G
Loading comments...