వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం చోక్కంపేట్ గ్రామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణం, గరుడధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన, శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలకు మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
Comments
Loading comments...

