వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం గ్రామ దేవత శ్రీ చెవిటమ్మ తల్లి దేవాలయ గోపుర నిర్మాణానికి కూన భరత్ విజయ్ రూ.25,116 విరాళాన్ని అందజేశారు.
ఈ మేరకు బుధవారం చెక్ రూపంలో విరాళాన్ని ఆలయ నిర్వాహకులు కూన భానుజీ రావుకి అందించారు. ఆలయ నిర్మాణ పనులకు భక్తులు విరాళాలు అందించి సహకరించాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

